Pawan Kalyan did special puja for Saraswati mata in his party Janasena office | దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సరస్వతిదేవి రూపంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#pawankalyan
#janasenaparty
#hyderabad
#telangana
#dussehra