పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం | బీజేపికి విపక్షాల ఎదురుదాడి తప్పదా..? | Oneindia Telugu

Oneindia Telugu 2024-06-24

Views 13

18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు మంత్రుల ప్రమాణస్వీకారాలు ఉంటాయి. తర్వాత స్పీకర్ ఎన్నిక, ఈనెల 27 న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. నీట్ పేపర్ లీక్, బెంగాల్ రైలు ప్రమాదం, స్టాక్ మార్కెట్ పతనం తదితర అంశాలపై ప్రతిపక్షాలు అధికార బీజేపిని ఇరుకున పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
The 18th Lok Sabha session has started. There will be swearing-in of ministers for three days. After the election of the Speaker, the President will address both the Houses on 27th of this month. The opposition is making preparations to put the ruling BJP in a tight spot on issues such as the NEET paper leak, the Bengal train accident, the collapse of the stock market, etc.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS