రాబోవు పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపి దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అందుకోసం 17లోక్ సభ నియోజక వర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. లోక్ సభ ఎన్నికల్లో సాద్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని తెలంగాణ బీజేపి ప్రణాళికలు రచిస్తోంది.
It seems that the Telangana BJP is focused on the upcoming parliamentary elections. For that purpose, in-charges have been appointed for 17 Lok Sabha constituencies. The Telangana BJP is planning to win as many seats as possible in the Lok Sabha elections.
~CR.236~CA.240~ED.234~HT.286~