ఖమ్మం,కరీంనగర్,హైదరాబాద్ అభ్యర్థులు ఎవరు..? | భట్టి, పొంగులేటితో ఖర్గే కీలక భేటీ | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-22

Views 103

కాంగ్రెస్ పార్టీలో ఆ మూడు లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకోసం కీలక సమావేశం జరుగుతోంది. మంత్రులు భట్టి, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రానికి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
A crucial meeting is being held in the Congress party for the selection process of the three Lok Sabha candidates. AICC President Mallikarjuna Kharge met with Ministers Bhatti and Ponguleti Srinivasa Reddy. It seems that the process of selection of candidates is likely to be completed by Tuesday evening.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS