YSR TP will contest in all the constituencies in the 2023 independent elections, the spokesperson of the party P. Ram Reddy said. He clarified that there is no truth in the news that there are no candidates to contest | 2023 స్వార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో వైయస్సార్ టీపి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పీ. రాంరెడ్డి తెలిపారు. పోటీ చేసేందుకు లభ్యర్ధులు లేరని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేసారు.
#YSRTP
#Telangana
#Sharmila
#TelanganaElections2023
#ramireddy
~CR.236~CA.240~ED.234~