లోటస్ పాండ్ లో శుభకార్యం.! మోగనున్న షర్మిల కొడుకు భాజాభజంత్రీలు.! | YS Sharmila | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-01

Views 115

వైయస్ షర్మిళ నివాసం లోటస్ పాండ్ లో శుభకార్యం జరగబోతుంది. షర్మిళ కుమారుడు వైయస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియ అనే అమ్మాయితో వివాహాన్ని జరిపించబోతున్నారు. ఇందుకు సంబందించిన నిశ్చితార్ధం, వివాహం తర్వలో జరుగుతాయని షర్మిళ తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను ఇడుపులుపాయలొని దివంగత వైయస్ సమాధి దగ్గర పెట్టాలని షర్మిళ భావించినట్టు తెలుస్తోంది.
Auspicious movement is going to happen in Lotus Pond, the residence of YS Sharmila. Sharmila's son YS Rajareddy is going to get married to a girl named Atluri Priya. Sharmila said that the engagement and marriage related to this will take place later. It seems that Sharmila thought that the first invitation card should be placed near the grave of late YS in Idupulupaya.
#YSSharmila
#YSR
#YSJagan
#CMjagan
#YSVijayamma
#YSRajaReddy
#YCP
#YSRTP
#Latestnews
~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS