పదవుల పంపకం ఖర్గే,డీకేతో షర్మిల కీలక భేటీ.! | YS Sharmila | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-05

Views 176

వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతొ వైయస్ షర్మిల కీలక భేటీ నిర్వహించారు. ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక పీసిసి ఛీఫ్ డీకే శివకుమార్ తో షర్మిళ కీలక చర్చలు జరిపారు. షర్మిళకు ఇవ్వాల్సిన పదవులపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.  
YS Sharmila held a key meeting with the main leaders of the Congress Party after the merger of YSR Telangana Party with Congress and joining the Congress Party. Sharmila held key discussions with AICC President Mallikarjuna Kharge and Karnataka PCC Chief DK Shivakumar. It seems that the positions to be given to Sharmila were discussed in this meeting.
#YSSharmila
#Congress
#CMJagan
#YCP
#APNews
#APPolitics

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS