The unemployed candidates are being depressed by the state government attitude on the issuance of DSC notification regarding teacher posts.
#andhrapradesh
#amaravathi
#dscnotification
#issue
#depression
#stategovernment
#attitude
#teacherposts
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ జారీపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణితో నిరుద్యోగులు తీవ్ర నిస్పృహకు లోనవుతున్నారు.ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తుందంటూ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినా ఆయా తేదీల్లో నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఇక డిఎస్సీ రావడం కష్టమనే అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకూ డిఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఇక ఇంటిముఖం పడుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.