ప్రధాని మోదీ పైన మాల్దీవ్స్ లో ముగ్గురు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. మాల్తీవ్స్ ప్రధాని మహమ్మద్ మొయిజ్జు పై ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మాల్దీవ్స్ లో రాజకీయ సంక్షోభం తారా స్ధాయికి చేరుకుంది.
The flames of indignation over the inappropriate comments made by three ministers in the Maldives against Prime Minister Modi have not yet cool down. The opposition party has moved a motion of no confidence against the Prime Minister of Maldives, Mohammed Moizju. With this, the political crisis in the Maldives has reached a fever pitch.
~CR.236~CA.240~ED.232~HT.286~