PM Modi With Soldiers in Jaisalmer సైనికులతో కలిసి దీపావళి సంబరాల్లో ప్రధాని | #BandiChhorDivas

Oneindia Telugu 2020-11-14

Views 249

Prime Minister Narendra Modi arrived in Rajasthan’s Jaisalmer to celebrate Diwali with soldiers at Longewala in the western sector.

#ModiwithIndianArmy
#Rajasthan
#NarendraModi
#Diwali2020
#BandiChhorDivas
#DiwaliCelebrations
#ModiinRajasthan
#Jaisalmer
#Longewala

సామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోడీ చైనాను ఉద్దేశించి ఇవాళ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జైసల్మేర్‌లోని లోంగేవాలా పోస్టు వద్ద సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS