C/o Kancharapalem Director Venkatesh Maha deactivated Twitter Account due to Prabhas fans heavy trolls | C/o కంచెరపాలెం మూవీతో సినీ విమర్శకులే కాకుండా సాధారణ ప్రేక్షకుల ప్రశంసలందుకొన్న దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి వివాదంలో చిక్కుకొన్నాడు. గతంలో కేజీఎఫ్ సినిమాపై నోరుపారేసుకొన్న ఆయన ఈసారి ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడం రెబల్‌స్టార్ అభిమానుల కన్నెర్రకు గురిచేసింది.
#VenkateshMaha
#SalaarMovie
#Prabhas
#SalaarTicketRates
#KGF
#SalaarMovieAdvancebookings
#PrashanthNeel
#Salaar
#Tollywood
~PR.40~ED.232~