The AP High Court has issued key orders against AP Film Development Corporation Chairman Posani Krishna Murali in the wake of his inappropriate comments on Janasena chief Pawan Kalyan. The police initiated action against Posani Krishnamurali and registered cases against him under seven sections |
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ఫిల్మ్ డెవెలెప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోసాని కృష్ణమురళి మీద చర్యలకు ఉపక్రమించిన పోలీసులు ఆయన మీద ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.
#PosaniKrishnaMurali
#Telangana
#AndhraPradesh
#YSRCP
#Janasena
#PawanKalyan
#TDP
~CR.236~ED.234~CA.240~