వైసీపి నేతలకు ఏపీ హైకోర్ట్ లో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయ ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపి నాయకులు పెట్టుకున్న పిటీషన్ ను హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో వైసీపి నేతలు నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది.
YCP leaders got a shock in AP High Court. The High Court dismissed the petition filed by YCP leaders seeking anticipatory bail in the Telugu Desam Party office vandalism case. It seems that the YCP leaders are disappointed.
~CA.43~CR.236~ED.232~HT.286~