Delhi CM కేజ్రీవాల్ పై BJP మాటల దాడి... ఈ Time లో అవసరమా..? | Telugu OneIndia

Oneindia Telugu 2023-07-18

Views 1.3K

BJP Slams Delhi CM Arvind Kejriwal. Delhi floods continue. The Yamuna is again ringing High bells with the water level exceeding the High level mark | దేశ రాజధాని ఢిల్లీ ఇలా వరదల్లో చిక్కుకొని అతలాకుతలం అవుతుంటే బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెళ్లడం పైన ఢిల్లీ వాసులు పలువురు సీరియస్ అవుతున్నారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా సీఎం బెంగళూరు టూర్ వెళ్లడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు.

#yamunariver
#flood
#delhiflood
#BJP
#Delhi
#ArvindKejriwal
#national
#Bangalore
#rains
#delhirains

~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS