#DelhiElectionResults: The BJP held a high-voltage campaign, confident that its seven-out-of-seven-score in last year's Lok Sabha polls in Delhi augurs better fortune. In the run-up to the polls, the party pushed in its 270 MPs, 70 union ministers and state leaders to seek votes. Union minister Amit Shah contributed to the final push with a door-to-door campaign.
#DelhiElectionResults
#DelhiResults
#DelhiElectionResults2020
#AAP
#ArvindKejriwal
#modi
#AamAadmiParty
#parveshverma
#ManishSisodia
#ManojTiwari
#bjp
#congress
ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఢిల్లీలో అధికారాన్ని అందుకోవడానికి కమలనాథులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరికి చేదు అనుభవమే ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ అప్రతిహతంగా దూసుకెళ్తోండగా కమలనాథులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. రెండోస్థానానికే పరిమితం అయ్యారు.