Due to the recent floods in telangana all most of the areas effected badly, So Telangana BJP leaders demands government to aid the flood effected areas immediately.
#Hyderabad
#RainsInHyderabad
#HyderabadFloods
#HeavyRains
#KCR
#TelanganaBJP
#HyderabadPeople
#Telangana
తెలంగాణ లో వరదల వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమాయమయ్యాయి. అయితే దెబ్బతిన్నప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జోనల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసారు.