North Korea News: Kim Jong Un country North Koreawill launch its first military spy satellite in June for live monitoring of US military activities.
మొన్నటివరకు అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో గడగడలాడించిన కిమ్ జొంగ్ మరో అడుగు ముందుకేశారు. అత్యాధునిక మిలటరీ గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ప్రకటించారు. జూన్‌లో దీన్ని నింగిలోకి పంపించనున్నట్లు తెలిపారు. అమెరికా సహా ఇతర దేశాల సైనిక కార్యకలాపాలను పసిగట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు వివరించారు.
#NorthKorea #KimJongUn #militaryspysatellite #USmilitaryactivities #USA #Japan #India