The second-highest ranking U.S. general said on Wednesday he had no intelligence to "confirm or deny" media reports that North Korean leader Kim Jong Un was seriously ill and added he assumed that Kim was still in control of his military.
#KimJongUn
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn
#NorthKoreanLeaderKimJongUn
#DonaldTrump
#northKoreamedia
#SouthKorea
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన ఆరోగ్యం విషమించిందని, అతని తర్వాత ఉత్తర కొరియా బాధ్యతను కిమ్ సోదరి చూసుకునే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.