Kim Jong Un Praising China, North Korea Doesn't Have A Single Coronavirus Case

Oneindia Telugu 2020-05-08

Views 2

North Korea says leader Kim Jong Un sent a personal message to Chinese President Xi Jinping praising what he described as China's success in getting its coronavirus epidemic under control.
#NorthKorea
#KimJongun
#KimJongUnSendsVerbalMessageToXiJinping
#XiJinping
#COVID19
#KimJongUnpraisesXiJinping

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు మరోసారి యాక్టివ్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు చనిపోయారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమై ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చేశారు.ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచం ముందుకు వచ్చిన కిమ్ జోంగ్ ఉన్ చైనాపై ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని అన్నారు. కరోనా కట్టడి చేసిన తీరు అభినందనీయమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఓ సందేశాన్ని పంపారు. జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ ఆకాంక్షిస్తున్నట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS