IPL 2023 Mumbai Indians vs Kolkata knight riders match highlights. Nitish Rana, Hrithik Shokeen engage in heated exchange during MI-KKR clash | నితీశ్ రానా, హృతిక్ షోకీన్‌లు ఇద్దరు దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ తరపునే ఆడుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అప్పటినుంచి ఇద్దరు ఎక్కడ ఎదురుపడినా మాట్లాడుకోవడం లేదు. ఢిల్లీ జట్టు తరపున ఆడేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇద్దరు మాట్లాడుకుందే లేదట.
#ipl2023
#nitishrana
#mumbaiindians
#mivskkr
#kolkataknightriders
#venkateshiyer
#HrithikShokeen
~PR.40~PR.38~