IPL 2020 : Mumbai Indians have opened their account in IPL 2020 with a convincing victory against Kolkata Knight Riders.Here are the 3 mistakes committed by KKR against MI that led them to a defeat in their first match of the season..
#Kkrvsmi
#Kolkataknightriders
#MumbaiIndians
#Ipl2020
#Mivskkr
#DineshKarthik
#PatCummins
#RohitSharma
#HardhikPandya
#Pollard
#cricket
ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ మొత్తం వన్ సైడెడ్‌గానే ముగిసింది. ఏ దశలోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై విధించిన విజయలక్ష్యం చేధిస్తుందన్న భావన ఎక్కడా కలగలేదు. చివరిలో పాట్ కమ్మిన్స్ మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. బుమ్రా వేసిన ఓవర్లో ఏకంగా నాలుగు భారీ సిక్సులు బాదాడు కమ్మిన్స్ . ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయి.