IPL 2020,KKR vs MI : Hardik Pandya Gets Hit Wicket, Funny Memes On Twitter || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-24

Views 1

IPL 2020 : Hardik Pandya got hit wicket during Mumbai Indians' match against Kolkata Knight Riders and Twitter soon got to work churning out some hilarious memes.
#Kkrvsmi
#Kolkataknightriders
#MumbaiIndians
#Ipl2020
#Mivskkr
#DineshKarthik
#RohitSharma
#HardhikPandya
#cricket

యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఎవరూ ఊహించని రీతిలో హిట్‌ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. స్టంప్‌కి బ్యాట్‌ని తాకించి ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలి హిట్‌ వికెట్ నమోదైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS