India wins its first Oscar of 2023 as Kartiki Gonsalves and Guneet Monga's 'The Elephant Whisperer' bags an award for Best Documentary Short Film at the 95th Academy Awards | అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతున్న ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలుచుకుంది.
#TheElephantWhisperers
#NaatuNaatu
#KartikiGonsalves
#mmkeeravani
#rrrmovie
#ssrajamouli
#95thAcademyAwards
#Oscars95