RRR For Oscars వేట షురూ.. అడుగు దూరంలో అఖండ విజయం *Tollywood | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-06

Views 5.5K

RRR At Oscars: Ram Charan, Jr NTR For Best Actor, Alia Bhatt For Supporting Actress; Film Eyes 14 Nods | ఈ క్యాంపెయిన్ పై రాజమౌలి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ట్వీట్ చేశాడు. ''మా నటీనటుల, సాంకేతిక నిపుణులు చెమట ధారపోసి, ప్రేమతో ఆసక్తితో చేసిన పనిని ప్రేక్షకులందరి అంతులేని ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో ప్రేమ పొందడం నిజంగా ఒక కలలా ఉంది. ఇక విధిరాత ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాం'' అని ట్వీట్ లో రాసుకొచ్చాడు.
#RRRForOscars
#RamCharan
#JrNTR
#SsRajamouli
#Tollywood
#Oscars

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS