RRR Movie Sita Role Will be challenging for Alia | SS Rajamouli | Ram Charan | Oneindia Telugu

Oneindia Telugu 2021-03-15

Views 59

RRR Movie Sita Role Will be challenging for Alia Bhatt.
#Aliabhatt
#HbdAliaBhatt
#RRRMovie
#RRR
#RamCharan
#JrNTR
#SsRajamouli

RRR సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు రాజమౌళి. విడుదలకు ఇంకా ఆరు నెలలకు పైగా టైం ఉండగానే తన సినిమా ప్రమోషన్ పనుల్లో జోరు పెంచేశాడు. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది అలియా భట్మ్ రామ్ చరణ్ కు జోడీగా ఇందులో కనిపిస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS