Boney Kapoor Slams SS Rajamouli Over RRR-Maidaan Clash

Oneindia Telugu 2021-01-27

Views 58

Boney Kapoor on 'Maidaan' vs 'RRR' clash in bollywood.
#Ssrajamouli
#Rrr
#BoneyKapoor
#Ramcharan
#JrNTR
#Aliabhatt
#AjayDevgn


రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రెండేళ్లుగా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను డైరెక్టర్‌ రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరూ రాజమౌళి నిర్ణయంతో సంతోషంగా ఉన్నప్పటికీ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ మాత్రం నిరాశ చెందినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS