Spot Fixing Scandal Shakes ICC Women's T20 World Cup | సౌతాఫ్రికా టీంకు చెందిన ఒక ప్లేయర్‌ను సదరు బంగ్లా క్రీడాకారిణి కాంటాక్ట్ అయింది. వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగులను ఢాకాకు చెందిన ఒక వార్తా సంస్థ ప్రసారం చేయడంతో ఈ విషయం వైరల్ అవుతోంది.
#WT20WorldCup
#Bangladesh
#SouthAfrica
#SpotFixing