IPL 2022 T20 వరల్డ్ కప్ దగ్గర్లో ఉంది.. ఇద్దరూ కాస్త చూసి ఆడండి. | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-22

Views 20

IPL 2022 : Mumbai Indians kicked off the IPL 2022 season with seven consecutive losses. On Thursday, CSK defeated Mumbai Indians by three wickets. Rohit Sharma who is already going through a lean patch, bagged an unwanted record of most ducks in the history of the IPL on Thursday.
#IPL2022
#RohitSharma
#MumbaiIndians
#ViratKohli
#RCB
#CSKvsMI
#CSK
#MSDhoni
#ChennaiSuperKings
#KieronPollard
#SuryakumarYadav
#JaspritBumrah
#RavindraJadeja
#IshanKishan
#TilakVarma
#Cricket

ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం డివై పాటిల్‌ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌ వర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS