CWC 2023: AUS vs NED: గెలుపంటే ఇదేరా.. వరల్డ్ కప్ చరిత్ర తిరగరాసిన కంగారూలు! | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-25

Views 170

Australia vs Netherlands Match Highlights, World Cup 2023: AUS registers biggest World Cup victory, win by 309 runs | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (9) విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక అతనికి జత కలిసిన స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.


#AUSvsNED
#Cricket
#David Warner
#CWC2023
#ArunJaitleyStadium
#International
#National
#GlennMaxwell
#AustraliavsNetherlands
~ED.232~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS