Bowling by Mohammed Shami at the death was always the plan, says Rohit Sharma | ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ బాగుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 20 ఓవర్ల వరకూ ఆడాలని భావించామని, అదే చేశామని చెప్పుకొచ్చాడు. ఇంకా 10 నుంచి 15 పరుగులు జోడించి ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు రోహిత్. బౌన్సీ పిచ్ నుంచి తమ అంచనాలకు అనుగుణంగా బ్యాటర్లు రాణించారని, ప్రత్యేకించి కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. బౌండరీలతో పాటు సింగిల్స్ కూడా ముఖ్యమేనని, అవి ఈ మ్యాచ్‌లో సాధించామని గుర్తు చేశాడు.
#INDvsAUS
#RohitSharma
#T20WorldCup2022
#National
#INDvsAUSwarmupMatch