R Sridhar recalls MS Dhonis decision that did wonders for Indian cricket
ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా పంపించినట్లే.. రోహిత్ శర్మను మహేంద్ర సింగ్ ధోనీ ప్రమోట్ చేశాడని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపాడు. రోహిత్‌ను ఓపెనర్‌గా పంపిస్తూ ధోనీ తీసుకున్న ఆ నిర్ణయం గొప్పదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో సూర్యను ఓపెనింగ్ పంపిస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసి ప్రయోగం సక్సెస్ అయింది.
#RSridhar
#BCCI
#MsDhoni
#SuryaKumarYadav
#RohitSharma
#Natiobal
#Cricket