Cricket ప్రతీ బంతికి అప్పీల్ చేయమంటాడు: రోహిత్ శర్మ | Telugu OneIndia

Oneindia Telugu 2023-03-09

Views 1

Rohit Sharma says Every ball Ravindra Jadeja thinks is out ; accepts mistake on exhausting DRS | సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో ఏగలేకపోతున్నానని, ప్రతీ బంతికి అప్పీల్ చేయమని ఇబ్బంది పెడుతాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇండోర్ టెస్ట్‌లో డీఆర్‌ఎస్‌ల వృథా చేయడంపై స్పందిస్తూ.. జడేజా కారణంగానే రివ్యూలన్నీ వృథా అయ్యాయని చమత్కరించాడు.

#RavidraJadeja
#INDvsAUS
#Cricket
#bordergavaskartrophy
#viratkohli
#national
#IndianCricketTeam
#RohitSharma

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS