The main BJP leaders complained to the Central Election Commission that the TRS party had registered 25,000 fake voters earlier. On this occasion, BJP National General Secretary Telangana State In-charge Tarun Chugh and former Legislative Council members Ramchander Rao spoke.
టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను మునుగోడులో నమోదు చేసిందని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపి ముఖ్య నేతలు ఫిర్యదు చేసారు.ఈ సందర్బంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ రావు మాట్లాడారు.
#telangana
#bjp
#trs
#kcr
#munugodu
#tharunchugh
#fakevoters