కేసీఆర్ మాట తప్పాడు - వేణు గోపాల్ *Interview | Telugu OneIndia OneIndia

Oneindia Telugu 2022-10-10

Views 8.2K

In the round table meeting of journalist Telangana study platform held at Somajiguda in Hyderabad city on Monday. On this occasion, he said that 75 percent jobs should be given to locals in the private sector organizations benefited by the government. He said that this issue will be included in the Congress party's election manifesto. Job reservations for locals are being implemented in many states of the country, but KCR has left aside the issue of jobs for locals, which is the slogan of the movement. He called to bring pressure on the government | సోమవారం హైదరాబాద్ నగరంలో సోమాజీగూడలో జరిగిన జర్నలిస్ట్ తెలంగాణ అధ్యయన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రైవేట్ రంగం సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పెడతామని చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి.కానీ ఉద్యమం నినాదంగా ఉన్న స్థానికులకే ఉద్యోగాల అంశాన్ని కేసీఆర్ పక్కన పెట్టాడన్నారు. దీనిపై ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు


#Telangana
#JournalistVenuGopal
#Somajiguda
#Hyderabad
#TRS
#TelanganaJournalistStudyPlatform
#Congress

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS