Ind vs Sa 3rd T20I - చివరికి ఓటమితో ముగించారు *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-05

Views 2

Ind vs Sa 3rd T20I - India lost the last T20I.India won the series 2-1.Ind vs Sa

3వ T20I - చివరి టీ20లో భారత్ ఓడిపోయింది. సిరీస్ 2-1 తేడాతో భారత్ వశమైంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ భారీ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇక బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు అరివీర భీకరంగా చెలరేగారు. రీలి రోసో సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక తర్వాత ఛేదనకు దిగిన ఇండియా 178పరుగులకే ఆలౌటైంది.

#INDvsSA
#RileeRossouw
#RohitSharma
#Cricket
#National

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS