ICC Cricket World Cup 2019 : Four Reasons Why South Africa Failed || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-24

Views 93

ICC Cricket World Cup 2019:South Africa lost to Pakistan by 49 runs in their must-win fixture at Lord's on Sunday (June 23), which brought an early end to their semifinal hopes in the ICC Cricket World Cup 2019.
#icccricketworldcup2019
#savpak
#fafduplessis
#sarfaraz
#indvpak
#babarazam
#harissohail
#imrantahir
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగులతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సెమీస్‌ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయి... లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS