Faf Du Plessis On Captaincy Styles Of Sarfaraz Ahmed, MS Dhoni And Kohli || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-06

Views 168

Faf du Plessis finds Sarfaraz and Kohli's captaincy similar
#SarfarazAhmed
#ViratKohli
#Dhoni
#Fafduplessis
#Ipl2021
#Csk
#Psl2021


పాకిస్థాన్‌ మాజీ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్ కెప్టెన్సీ.. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీలాగే ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్‌ అన్నాడు. ఇక సర్ఫరాజ్‌ కెప్టెన్సీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పూర్తి భిన్నంగా ఉంటుందన్నాడు. తనకు వివిధ కెప్టెన్లతో కలిసి ఆడాలని ఉంటుందని, వాళ్లంతా తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలని ఉంటుందని ఫాఫ్ తెలిపాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్ఎల్)లో సర్ఫరాజ్ సారథ్యంలోని కెట్టా గ్లాడియేటర్స్‌ జట్టులో ఆడుతున్న ఫాఫ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form