Moeen ali about the recent issue of deepthi sharma's controversy run-out | ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేసే విషయమై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్‌లో భారత్ ఇటీవల 3-0తేడాతో వన్డే సిరీస్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ చివరి వికెట్ కాంట్రవర్సీగా మారింది. దీప్తి శర్మ.. చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేసింది. దీన్ని మన్కడింగ్‌గా పిలుస్తుంటారు.
#moeenali
#mankading
#deepthisharma
#charlidin
#womenscricket