IPL 2019 : Ashwin’s Wife And Children Targeted On Social Media After Mankading Incident

Oneindia Telugu 2019-03-26

Views 87

The cricketing incident that occurred during an IPL match has divided the social media, while some questioned Ashwin's respect to the spirit of cricket while others defended him by saying he was well within the stated rules of the ICC and MCC to 'Mankad' out Jos Butler, who was disturbing the bowler's rhythm throughout that over.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#JosButtler
#Srilankan
#sachin
#sehwag
#ajinkyarahane
#chrisgyale

ఐపీఎల్-2019లో వివాదాలు మొదలయ్యాయి. రాజస్ధాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఔటవ్వడం కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి బట్లర్‌ను స్పిన్నర్ అశ్విన్ ఔట్ చేయడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.దీంతో నెటిజన్లు అశ్విన్‌తో పాటు అతని భార్యాపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఈ సంఘటనపై ట్వీట్ చేస్తూ.. ‘‘ అశ్విన్ నువ్వు ఇలా ఆడుతావని అస్సలు ఊహించలేదు.. ఎందుకీ తొండాట, నీ ఆటతీరుతో సిగ్గుపడుతున్నాం’’ అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS