IPL 2019 : Don't question Ashwin’s character - Rahul Dravid On Ashwin Mankading | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-28

Views 105

Rahul Dravid said it was wrong to point fingers at Ravichandran Ashwin's character after he 'mankaded' Jos Buttler but added that he personally would have preferred a warning.
#rahuldravid
#ipl2019
#josbuttler
#aswinravichandran
#mankading
#harsha bhogle
#rajasthanroyals
#cricketupdates
#iplupdates

జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్‌ బట్లర్‌ని 'మన్కడింగ్' రనౌట్ చేయడం ద్వారా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్‌లో గెలిచేందుకే అశ్విన్ అలా చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS