Members of the Government Doctors' Association said that there was a rumor that there would be orders from the government to install geo-tagging and GPS machines for doctors, and they were shocked to see this news | తెలంగాణలోని వైద్యులపై పత్రికలలో వివిధ రకాల వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నాయని, ఒకవేళ ఆ వార్తలు నిజమైతే వాటిని ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు.
#telangana
#government
#cmkcr
#doctors
#rules