Telangana లో కరోనా ఉప్పెన, 2013 మందికి పాజిటివ్ | Telangana Corona Update || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-05

Views 4.2K

Telangana COVID-19 caseload crosses 70000-mark, bed vacancy drops in some government hospitals
#Telangana
#Cmkcr
#Covid19
#Coronavirusindia
#Coronavirus
#Cmkcr
#Etelarajender

తెలంగాణ రాష్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి పాజిటివ్ కేసులు 2 వేల మార్క్ దాటింది. గత 24 గంటల్లో 2 వేల 13 మందికి వైరస్ సోకింది. దీంతో వైరస్ వచ్చిన వారి మొత్తం సంఖ్య 70 వేల మార్క్ దాటింది. మొత్తం 70 వేల 958 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 1139 మందికి వైరస్ తగ్గడంతో ఇంటికి పంపించారు. దీంతో వైరస్ తగ్గిన మొత్తం సంఖ్య 50 వేల 814కి చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS