Telangana To set Up 225 basto dawakhanas in hyderabad - minster
#EtelaRajender
#Telangana
#Hyderabad
హైదరాబాద్ నగరంలో 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణలోని ఇతర నగరాలకు బస్తీ దవాఖానాలను విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.