Etela Rajender పై అవినీతి ఆరోపణలు.. KCR పై బీజేపీ ఎంపీ Dharmapuri Arvind ఫైర్

Oneindia Telugu 2021-05-05

Views 67

BJP MP Dharmapuri Arvind Slams CM KCR Over Etela Rajender Issue
#MinisterEtelaRajender
#BJPMPDharmapuriArvind
#EtelaRajenderLandGrabbingIssue
#CMKCR
#KTR
#EtelaRajenderSensationalCommentsOnCMKCRGovt
#Telangana
#CMKCRonEtelaRajender
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొంటే ఫాంహౌస్‌లో పడుకొని సీఎం కేసీఆర్ రాజకీయాలు నడుపుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఈటలపై అవినీతి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర లేచి.. ఉన్నట్టుండి విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS