Etela Rajender పై లేడి అమితాబ్ రియాక్షన్ | పెరుగుతున్న సపోర్ట్ | KCR టార్గెట్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-01

Views 2.4K

Telangana : Vijayashati tweet on etela Rajender and cm kcr goes viral.
#EtelaRajender
#Telangana
#Hyderabad
#Cmkcr
#Ktr
#Healthminister
#Vijayashati
#Bjp

ఈటలను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని కొందరు అంటుంటే... తప్పు చేసినవాళ్లెవరైనా శిక్షార్హులే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈటలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
'లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటల రాజేందర్ గారిది మరో దుర్మార్గం. తెలంగాణ ప్రజలకు ఈ దొర అహంకారపు ధోరణుల నుంచి త్వరలో విముక్తి తప్పక లభించి తీరుతుంది.' అని విజయశాంతి ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS