Etela Rajender vs CM KCR : TRS లో ఉద్యమ నేతలేరీ ? అభియోగాలు మోపి, పొమ్మనకుండా పొగ పెట్టి...!!

Oneindia Telugu 2021-05-05

Views 27

Telangana CM KCR Takes Away Health Minister's Portfolio From Etela Rajender Over Land Grabbing Issue
#EtelaRajenderLandGrabbingIssue
#HealthMinisterPortfolio
#CMKCR
#EtelaLandGrabbingCaseInvestigation
#TelanganaStateCovidSituation
#KTR
#Telangana
#CMKCRonEtelaRajender
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండాపోతోంది. తాజాగా ఈటెల రాజేందర్ భర్తరఫ్ తో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాగించిన ఉద్యమకారులను ఒక్కొక్కరిగా గులాబీ బాస్ బయటకు పంపిస్తున్నారు అన్న చర్చ ప్రస్తుతం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS