తెలంగాణ లో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పష్టం చేసారు.
Former IAS officer Akunuri Murali has said that the education system in Telangana is in crisis and if the government does not take appropriate action, the situation will get worse.
#Akunurimurali
#Formeriasofficer
#Educationsystem
#Telangana
#Primaryeducation
#Cmkcr