In Komuram Bheem Asifabad district, 35 students fell ill after eating insect meal in a minority gurukulam. They have been shifted to Kagaj Nagar Hospital and are being treated | కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులంలో పురుగుల భోజనం తిన్న 35మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#KomuramBheemDistrict
#MinorityGurukulam
#Telangana
#KagajNagarHospital
#National