Telangana Congress working president Revanth Reddy released and sent Kodangal with high security on Tuesday.
#TelanganaElections2018
#RevanthReddy
#RevanthReddyarrest
#kcr
#trs
#Kodangal
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిను మంగళవారం వేకువజామున మూడు గంటలకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం తెలిపింది.
సీఈవో రజత్ కుమార్ కూడా వెంటనే విడుదల చేయాలని డీజీపీని ఆదేశించారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆయనను విడుదల చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా రేవంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీస్ ట్రెయినింగ్ సెంటర్‌లో వైద్యం అందించారు. బీపీ ఎక్కువ కావడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు.