TPCC Working President Kusum Kumar over Revanth Reddy Illegal Arrest. He scolds kcr and his ruling.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో వర్కింగ్ ప్రెసిండెంట్ మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ రేవంత్ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరు సరిగా లేదని మండిపడ్డారు . కాగా పార్టీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మల్లు భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇప్పటికే వర్కింగ్ ప్రెసిండెంట్లుగా ఉన్నారు.
#TelanganaElections2018
#ManishTiwari,
#RevanthReddyArrest
#kcr
#KusumKumar
#congress